Use APKPure App
Get ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు old version APK for Android
ఇస్లాంలో 5 ప్రాధమిక విధులు एवं 6 విశ్వాసపు మూల స్తంభాలు ఉన్నాయి।
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతొ
ఇస్లాంలో ఐదు మూలస్తంభాలు ఉన్నాయి మరియు ఈమాన్ లో ఆరు మూలస్థంభాలు ఉన్నాయి। వీటి గురించి ప్రతి ముస్లిం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం। ఇది ప్రఖ్యాతమైన హదీసు 'హదీసె జిబ్రయీల్' లో ఉంది। ఇస్లాంలో విశ్వాసం మరియు ఇస్లామీయ చట్టాన్ని అమలుచేయడం అవసరం। అల్లాహ్ మరియు దైవప్రవక్త చెప్పిన విధంగా అమలు చేయడం తప్పనిసరి। ఇస్లామీయ బోధనలు పూర్తిగా తెలియజేశాక, అల్లాహ్ పూర్తి మానవాళి కొరకు ప్రళయం దాకా ఇస్లాం నే ఎన్నుకున్నాడు।
ఇస్లాం మరియు ఈమాన్ లో మొదటి మూల స్థంభం 'తౌహీద్'। ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని తీసుకు వచ్చారు అని ఖుర్ఆన్ సూరా అంబియా (21:25) లో ఉంది। ఖుర్ఆన్ యొక్క మూల ఆధారం తౌహీద్। తౌహీద్ పై అమలు చేసే వారిని అల్లాహ్ ప్రాపంచిక కీడుల నుండి రక్షిస్తాడని అనేక హదీసులలో ఉంది।
అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: "ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు। అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు। "ఖుర్ఆన్ సూరా ఆలె ఇమ్రాన్ 3:85।
ఆస్క్ ఇస్లాం పీడియా సమర్పణ
బారకల్లా ఫీకుమ్
"అల్లాహ్ మీ అందరినీ అనుగ్రహించు గాక"
इस्लाम के पाँच स्तंभों और हर मुसलमान विस्तार से इसके बारे में पता होना चाहिए जो Eeman, के छह खंभे रहे हैं। इस HADEES ई Jibreel के रूप में बुलाया एक प्रसिद्ध hadees में आता है। इस्लाम अल्लाह और उसकी मैसेंजर ने हमें बताया है, जिसमें दोनों विश्वास और कानून है। अल्लाह दीन ई इस्लाम की शिक्षाओं जब पूरा हो, वह आर (प्रलय दिवस) तक मानव जाति के सभी के लिए जीवन के रास्ते होने के लिए चुना है।
Tawheed इस्लाम और Eeman का पहला स्तंभ है और यह कुरान Surah Anbiya21 रूप में उल्लेख किया दूतों के कॉल की एक प्रमुख और सार है: 25। Qur'n के आधार Tawheed है। विभिन्न Ahadees में उल्लिखित अल्लाह Tawheed के लोगों और इस दुनिया की बुराइयों से विश्वास और इसके बाद सुरक्षा करता है।
अल्लाह (जय उसे करने के लिए हो सकता है) कुरान में कहते हैं: "और जो कोई भी इस्लाम के अलावा किसी अन्य धर्म चाहता है, उसे स्वीकार नहीं किया जाएगा, और भविष्य में वह हारे में से एक हो जाएगा।" Qur'an.A'le 'इमरान 3:85
AskIslamPedia द्वारा संचालित।
द्वारा डाली गई
Sophia Ricohermoso
Android ज़रूरी है
Android 4.0+
श्रेणी
रिपोर्ट
Last updated on Sep 24, 2015
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
ఇస్లాం ఈమాన్ మూలస్థంభాలు
1.0 by AskIslamPedia
Sep 24, 2015